Surprise Me!

దేశీయ మార్కెట్లో 'Scorpio Classic' ఆవిష్కరించిన Mahindra | వివరాలు

2022-08-16 14 Dailymotion

మహీంద్రా కంపెనీ యొక్క చరిత్రను తిరగరాసిన 'స్కార్పియో' (Scorpio) ఇప్పుడు ఆధునిక అప్డేట్స్ తో 'స్కార్పియో క్లాసిక్' పేరుతో భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడింది. ఇది ఇప్పుడు రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి 'క్లాసిక్ ఎస్' మరియు 'క్లాసిక్ ఎస్11' వేరియంట్స్. ఈ కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' గురించి మరింత సమాచారం ఈ వీడియోలో చూడవచ్చు. <br /> <br />#Mahindra #MahindraScorpioCalssic #MahindraScorpioClassicRevealed

Buy Now on CodeCanyon